23, డిసెంబర్ 2011, శుక్రవారం

kendra akademy sanmaanaalu

ఈ మధ్య జాతీయ కేంద్ర సంగీత నాటక అకాడమీ ,కేంద్ర సాంస్కృతిక శాఖ వారు ,విశ్వకవి రవీంద్ర నాథ టాగోర్ ౧౫౦ జయంతి సందర్భంలో ౫౦ మంది సీనియర్ కళాకారులకు uuఅకాడమీ ఫెలోషిప్ సన్మానపత్రం ,౩లక్శల రూపాయల నగదు యిచ్చి సన్మానించారు.వారిలో తెలుగు వారి పేర్లు దిగువ ఇస్తున్నాను.
   ౧. రజనీకాంతరావు.౨.పి.వీ .కృష్ణమూర్తి ౩.m .నాగభూషణ శర్మ. ౪.DR శ్రీపాద పినాకపాణి. ౫.నేదునూరి కృష్ణ మూర్తి. ౬.పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ. వీరికి టాగూర్ రత్న అవార్డ్ ఇచ్చారు.తెలుగు మహిళా కాకపోయినా అందరికీ తెలిసిన వైజయంతీ మాల పేరు కూడా ఇందులో ఉందని తెలియ జేస్తున్నాను.
  ఇంకా టాగూరు పురస్కార ఇచ్చిన వాళ్ళలో తెలుగు వాళ్ళు.(సన్మానపత్రం ,ఒక లక్ష రూపాయల నగదు.)
  ౧.పట్రాయని సంగీతరావు. (నృత్యానికి సంగీతం )౨.భాగవతుల సీతారామ శర్మ (haaనృత్య సంగీతం)౩.భాగవతుల యజ్న నారాయణ శర్మ .(కూచిపూడి నృత్యం )౪.చాట్ల శ్రీరాములు (natana )
     సదా శివ గారికి కేంద్ర సాహిత్య అవార్డు ఇంతకూ ముందే ఇవ్వడం తెలిసిందే .పై ప్రముఖులకు అందరికీ అభినందనలు తెలియ జేద్దాము.
   

15, ఆగస్టు 2011, సోమవారం

udayapur


ఉదయపూర్
--------   అర్బుదాద్రియే యవనికయైయుండ=చిత్రరంగస్థలము వోలె
           అలరించుచుండెనీ నగరసౌందర్యమ్ము
           తెల్లకలువల వనములాగున=తీర్చియున్నది సరోసౌధము
           రాణివాసపు రమణులెందరొ =సేదదీరగ యంత్రజలముల
           ఆడిపాడిరి అంతిపురమున
           రాజపుత్రుల రణపరాక్రమ=రమ్యగాథల గుర్తులెన్నో
           కోరమీసపు కొదమసౌరు =ముసుగులోపలి ముద్దుమొగము
           రాజభూమికి రత్నహారము = రంజిల్లెడి యీ ఉదయపురము
                          ------------------------

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

satyasayibaabaa-contd.

ఉరవకొండలొ చదివెటప్పుడె సత్యనారాయణరాజుకి జ్ఞానొదయం కలిగింది.తాను షిర్డీ సైబాబా అవతారంగా ప్రకటించుకొన్నాడు.ప్రతిగురువారం పాండురంగగుడిలొ భజనలు చేస్తూభక్తులకు చక్కెరపొట్లాలు 'స్రుష్టించీ ఇచ్చేవాడు. ఒకరోజు హనుమంతరెడ్డి అనే విద్యార్ధి నాయకుడు చక్కెరపొట్లాన్ని బాబా మీదికే విసిరికొట్టాడు.ఐనా కొపగించుకోక అతన్ని ఏమీ దండించవద్దనిబాబా అందరికి చెప్పారట.ఈ విషయం వినడమేగాని నేను చూడలేదు.కొన్నాళ్ళకి డ్డి హనుమంతరెడ్డి బాబా భక్తుడయాడు. తర్వాత కొద్దికాలానికే బాబా కుటుంబంతో సహా పుట్టపర్తికి వెళ్ళిపోయారు. అప్పటికే స్కూలు మానివేసాడు. ===మిగతామరొకసారి.రమణారావు.ముద్దు

18, మార్చి 2011, శుక్రవారం

moonandtsunami

Moon is now nearest to Earth .Is there any connection between this fact and the tsunami in Japan coast ? Geologists are requested to clarify through their blogs or g;mails.ramaneeyam.