29, ఏప్రిల్ 2011, శుక్రవారం

satyasayibaabaa-contd.

ఉరవకొండలొ చదివెటప్పుడె సత్యనారాయణరాజుకి జ్ఞానొదయం కలిగింది.తాను షిర్డీ సైబాబా అవతారంగా ప్రకటించుకొన్నాడు.ప్రతిగురువారం పాండురంగగుడిలొ భజనలు చేస్తూభక్తులకు చక్కెరపొట్లాలు 'స్రుష్టించీ ఇచ్చేవాడు. ఒకరోజు హనుమంతరెడ్డి అనే విద్యార్ధి నాయకుడు చక్కెరపొట్లాన్ని బాబా మీదికే విసిరికొట్టాడు.ఐనా కొపగించుకోక అతన్ని ఏమీ దండించవద్దనిబాబా అందరికి చెప్పారట.ఈ విషయం వినడమేగాని నేను చూడలేదు.కొన్నాళ్ళకి డ్డి హనుమంతరెడ్డి బాబా భక్తుడయాడు. తర్వాత కొద్దికాలానికే బాబా కుటుంబంతో సహా పుట్టపర్తికి వెళ్ళిపోయారు. అప్పటికే స్కూలు మానివేసాడు. ===మిగతామరొకసారి.రమణారావు.ముద్దు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి